మంచిర్యాల: కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

475చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, బీజేపీ దొడ్డిదారిన లేబర్ కోడుల అమలు కోసం శ్రమశక్తి నీతి 2025 తీసుకొస్తుందని, ఇది కార్మిక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. కేరళలో తప్పా దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎనిమిది గంటల పని విధానం 10 గంటలకు మారనుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్