మందమర్రి: బాల్క సుమన్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

0చూసినవారు
చెన్నూర్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మందమరి పోలీస్ స్టేషన్లో మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ పై బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాల్క సుమన్ యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టేలా బాల్క సుమన్ వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

సంబంధిత పోస్ట్