మందమర్రి: లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు అభినందనలు

503చూసినవారు
మందమర్రి కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంపికైన నూతన కమిటీకి మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానంద యాదవ్ అభినందనలు తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా తనను ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అసోసియేషన్ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్