మందమర్రి: మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు జయంతి

0చూసినవారు
మందమర్రి: మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు జయంతి
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, యూనియన్ నాయకులు, సిబ్బంది శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఆయన సమర్థవంతమైన సేవలను వారు స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్