మందమర్రి: అంబరాన్నంటిన హోలీ సంబరాలు

1చూసినవారు
మందమర్రిలో హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలంతా సింగరేణి గ్రౌండ్ లో జరిగిన వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, యువతీ యువకులు రంగులతో తడిసి ముద్దవుతూ ఆనందంగా గడిపారు. ముఖ్యంగా చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్