మందమర్రి ఏరియా జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం రాధాకృష్ణ అధ్యక్షతన శనివారం స్ట్రక్చర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, మందమర్రి మరియు కాసిపేట జంక్షన్ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. ఇతర కార్మిక సంస్థలకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగింది. సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని జిఎం హామీ ఇచ్చారు.