మందమర్రి: ప్రతి ఏడాది జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ సమర్పించాలి

377చూసినవారు
సింగరేణి పదవీ విరమణ ఉద్యోగులు మందమర్రిలో ఏర్పాటుచేసిన డిజిటల్ లైవ్ సర్టిఫికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు. క్యాంపు రెండవ రోజు ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్లో జీవన్ ప్రమాణ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉందని, ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ క్యాంపు సింగరేణి సీఎంపిఎఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్