మందమర్రి: ఘనంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

495చూసినవారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలను కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో మందమర్రిలో ఘనంగా నిర్వహించారు. సోమవారం స్థానిక సింగరేణి మనో వికాస్ పాఠశాలలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆయన మిత్రుడు గుంట శ్రీశైలం కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్