మందమర్రి: లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు

502చూసినవారు
మందమర్రి కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు మందమర్రి పట్టణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో బొద్దున ఓం ప్రకాష్ అధ్యక్షుడిగా, జుల స్వామి వైస్ ప్రెసిడెంట్ గా, మంచికట్ల హరిబాబు జనరల్ సెక్రెటరీగా, భామండ్ల అశోక్ జాయింట్ సెక్రెటరీగా, అడ్డుచెర్ల రాజేశం ఆర్గనైజ్ సెక్రెటరీగా, వడ్డేపల్లి ఉమామహేశ్వర్ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారు లారీ ఓనర్స్ సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్