మందమర్రి: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

79చూసినవారు
మందమర్రి: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
మందమర్రి మండల పరిధిలోని అందుగులపేట 33/11 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి 11: 30 గంటల వరకు విద్యుత్
సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని జీఎం ఆఫీస్, యాపల్, కేకే-2, ఊరు మందమర్రి, టోల్రజా, మార్కెట్, దీపక్ నగర్, పాలచెట్టు, దొలరబంగ్లా, ఊరు రామకృష్ణాపూర్, ఖాళీనగర్, పులిమడుగు, అందుగులపేట, కోటేశ్వర్రావు పల్లిలలో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్