మందమర్రి: సీనియర్ క్రీడాకారులు ప్రోత్సహించాలి: మందమరి జీఎం

0చూసినవారు
మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, సింగరేణి సంస్థ ఉద్యోగులు, కార్మికులను క్రీడలపై ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని సూచించారు. మందమర్రి ఏరియా వార్షిక క్రీడలను సిఈఆర్ క్లబ్లో ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపొందిన వారు కోల్ ఇండియా స్థాయిలో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆయన సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్