మందమర్రి: అసత్య ప్రచారాలు చేస్తున్న కొన్ని కార్మిక సంఘాలు

1చూసినవారు
కొన్ని కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ సంఘం నాయకులు మల్లేష్, సత్యనారాయణ విమర్శించారు. మందమర్రిలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, కాల పరిమితి ముగిసిందని రక్షణ, సంక్షేమ సమావేశాలను నిలిపివేయాలని కోరడం కార్మికులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. యాజమాన్యం తక్షణమే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేసి కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్