మందమర్రి: క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

1చూసినవారు
మందమర్రి: క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి
వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మందమర్రి సింగరేణి గ్రౌండ్ లో శుక్రవారం ఇండోర్ కల్చర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం ధూప్ సింగ్, గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో రాణించి మందమర్రి ఏరియాకు, సంస్థకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్