మందమర్రి: ఖాదీ మేళా సద్వినియోగం చేసుకోండి

0చూసినవారు
దీపావళి పండుగ సందర్భంగా మందమర్రి సిఈఆర్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఖాది మేళాను సింగరేణి కార్మికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఓటు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ తెలిపారు. శనివారం వావిలాల ఖాదీగ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఖాదీ మేళాను ఆయన ప్రారంభించారు. ఖాది వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి నిరుపేద చేతి వృత్తి కుటుంబాలకు పని కల్పించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్