మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎలక్ట్రికల్ సేఫ్టీపై శనివారం సాంకేతిక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజీవ్ ఓం ప్రకాష్ వర్మ డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్), కోమల్ చౌదరి, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్), పాల్గొని మాట్లాడారు . ఈ సమావేశంలో అండర్ గ్రౌండ్ గనులు, ఓపెన్ కాస్ట్ కనులలో విద్యుత్ భద్రతా ప్రమాణాలు, అపాయ నివారణ చర్యలు, తదితర అంశాలపై ముఖ్యమైన అవగాహన కల్పించారు.