మందమర్రి: అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం

69చూసినవారు
మహాత్మా రావు జ్యోతిబాపూలే అంటరానితనానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ తెలిపారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్ లో మహాత్మారావు జ్యోతిబాపూలే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్