మందమర్రి: బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో సంఘాల పాత్ర కీలకం

0చూసినవారు
మందమర్రి: బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో సంఘాల పాత్ర కీలకం
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో సింగరేణి కార్మిక సంఘాల పాత్ర కీలకమని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐటీయూసీ సంఘం నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన నాలుగు సమస్యలను పరిష్కరించాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. ఎప్పటిలాగే బొగ్గు ఉత్పత్తికి కార్మిక సంఘాలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్