మందమర్రి: వాల్మీకి చూపిన సన్మార్గంలో నడవాలి

1చూసినవారు
వాల్మీకి మహర్షి చూపిన సన్మార్గంలో నడవాలని మందమర్రి జిఎం రాధాకృష్ణ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా మందమర్రి జిఎం కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బందితో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాల్మీకిని సంస్కృతి, సాహిత్యంలో మొదటి కవి రామాయణ రచయితగా గౌరవిస్తూ ఆయనను స్మరించుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :