చెన్నూర్ లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

1చూసినవారు
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. కౌన్సిలర్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. చివరి రోజున మొత్తం 196 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల తాకిడి దృష్ట్యా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన వారిని అనుమతించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్