చెన్నూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్

0చూసినవారు
చెన్నూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం చెన్నూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ పరిసరాలు, భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనితీరు, నమోదవుతున్న కేసుల వివరాలు, గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్