మందమర్రి ఏరియా ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలి

387చూసినవారు
మందమర్రి ఏరియా ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలి
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని టిఎన్టియూసి యూనియన్ నాయకులు సోమవారం కార్మిక బాట కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ఆసుపత్రిలోని పెండింగ్ సమస్యలను, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you