రామకృష్ణాపూర్: బిజెపి ఓట్ల చోరీకి పాల్పడుతుంది: మంత్రి

2చూసినవారు
గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓటు చోరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్