జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టి ఈ విజయాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు.