కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, బాల్క సుమన్ గెలవాలని ప్రత్యేక పూజలు

0చూసినవారు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బరి చల్క గ్రామానికి చెందిన సకినారపు అజయ్ మేడారం సమ్మక్క గద్దెల వద్ద 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలని, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాల్క సుమన్ పై అభిమానాన్ని చాటుతూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా, చెన్నూర్ ప్రాంతంలో జరిగింది.

ట్యాగ్స్ :