మందమర్రి జిఎం కార్యాలయం ఎదుట సులబ్ కార్మికుల ధర్నా

0చూసినవారు
మందమర్రిలోని జిఎం కార్యాలయం ఎదుట ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో సులభ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం గత రెండు నెలలుగా సులభ్ కార్మికులకు వేతనాలు చెల్లించలేదని, బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతి నెలా 10వ తేదీలోగా వేతనాలు అందించాలని ఐఎఫ్ టి యు నాయకులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్