మందమర్రి పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన ధర్నా.

0చూసినవారు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిట్ అధికారులు కేసీఆర్ ను ఎర్రబెల్లి నివాసంలో కాకుండా నంది హిల్స్ లో విచారణకు రమ్మన్నందుకు నిరసనగా మందమర్రిలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ చర్యల పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్