రామకృష్ణాపూర్ పట్టణం లో కాక వెంకట స్వామి జయంతి వేడుకలు

2చూసినవారు
రామకృష్ణాపూర్ పట్టణం రామాలయం ఏరియా చౌరస్తా వద్ద మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి, కార్మిక నాయకుడు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను మహంకాళి శ్రీనివాస్ వివేక్ యువసేన ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారులకు దుస్తులు, మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :