చెన్నూర్ - Chennur

డబుల్ బెడ్రూం ఇళ్లలో అనర్హులపై తహసీల్దార్ కొరడా

డబుల్ బెడ్రూం ఇళ్లలో అనర్హులపై తహసీల్దార్ కొరడా

చెన్నూరు/మందమర్రిలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తహసీల్దార్ సతీష్ కుమార్ గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి విడతలో మంజూరైన 242 ఇళ్లలో అర్హులైన లబ్ధిదారులే ఉంటున్నారా లేక సింగరేణి క్వార్టర్స్, సొంత ఇల్లు ఉండి నకిలీ పత్రాలతో పొందిన అనర్హులు ఉంటున్నారా అని పరిశీలించారు. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఈ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అర్హులు కాకుండా ఇతరులు నివాసం ఉన్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

వీడియోలు


మంచిర్యాల జిల్లా