మంచిర్యాల: జైలు నుంచి రేపు బాల్క సుమన్ విడుదల

2చూసినవారు
మంచిర్యాల: జైలు నుంచి రేపు బాల్క సుమన్ విడుదల
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు చెన్నూర్‌లో నిరసన చేపట్టిన కేసులో మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ADB జిల్లా జైలు నుంచి ఈ నెల 4న ఉదయం ఆయన విడుదల కానున్నట్లు న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. క్యాతనపల్లి ఘర్షణ కేసులో సోమవారం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, గత నెల 18 నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రేపు బయటకు రానున్నారు.

సంబంధిత పోస్ట్