Top 10 viral news 🔥

గ్యాస్ గీజర్ వాడితే ప్రాణాలకు ముప్పు (VIDEO)
చలికాలంలో వేడి నీరు కోసం చాలా మంది గ్యాస్ గీజర్లను ఉపయోగిస్తారు. ఇవి ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, వేగంగా నీటిని వేడిచేస్తాయి. అయితే, సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇవి తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తాయి. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




