జిల్లా కలెక్టర్‌పై నకిలీ ఫోటోల ఆరోపణలు, రూ.2కోట్ల అవార్డుపై అనుమానాలు

4చూసినవారు
జిల్లా కలెక్టర్‌పై నకిలీ ఫోటోల ఆరోపణలు, రూ.2కోట్ల అవార్డుపై అనుమానాలు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌పై పలు ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ జల పుష్కరాలలో జల సంచయ్ జన్ భాగిదారీ విభాగంలో జిల్లాకు జాతీయస్థాయి అవార్డుతో పాటు రూ.2కోట్ల నగదు బహుమతి వచ్చిందని, అయితే నకిలీ ఫోటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ అవార్డు వచ్చిందని, అసలు పని జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు కలెక్టర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి.