మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత

1చూసినవారు
మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత
మంచిర్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థులకు నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం హాజరై, అభ్యర్థులకు విధివిధానాలు వివరించి, వారికి బి ఫారాలు అందజేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్