బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మంచిర్యాల పర్యటన

0చూసినవారు
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మంచిర్యాల పర్యటన
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ నిషాని రామచంద్రం గారు మంచిర్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా, పోటీలో ఉన్న అభ్యర్థులందరూ తమ డివిజన్ లేదా మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లను, మద్దతుదారులను సిద్ధంగా ఉంచుకోవాలని మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ కాదాశి రవీందర్, జిల్లా ఇన్చార్జ్ దాగం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మూలకల రాజేంద్రప్రసాద్ కూడా హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్