
ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన భాగ్యరాజ్ అంత్యక్రియలు (వీడియో)
ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ పార్థివ దేహానికి చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన ఇంటి నుంచి బీసెంట్ నగర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. గౌరవసూచకంగా గన్ ఫైరింగ్ జరిపారు. పార్తీబన్, శరత్ కుమార్ వంటి సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించి, పాడె మోశారు. బంధువులు, సన్నిహితులు, సినీ రంగ ప్రముఖులు హాజరై కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికారు.




