మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం పెద్దపేట్ గ్రామానికి చెందిన
బీజేపీ పార్టీ 4వ వార్డు సభ్యురాలు బొడ్డు సత్యవతి వెంకటేష్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆదివారం రోజున
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, గ్రామ నాయకులు బండారి వెంకటేష్, మల్లేష్, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.