ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ లో చేరిక

1039చూసినవారు
ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ లో చేరిక
మంచిర్యాల నియోజకవర్గం దండెపెల్లి మండలం పెద్దపేట్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ 4వ వార్డు మెంబర్ బొడ్డు సత్యవతి వెంకటేష్, ఆదివారం రోజున మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, గ్రామ నాయకులు బండారి వెంకటేష్, మల్లేష్, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్