జన్నారంలో 'సీఎం కప్ 2025' క్రీడలు ప్రారంభం

1చూసినవారు
జన్నారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 'సీఎం కప్ 2025' రెండో ఎడిషన్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, ఎంఈఓ విజయకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడల ద్వారా గ్రామీణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్