దండేపల్లి: 25వేల కలప పట్టివేత

0చూసినవారు
దండేపల్లి: 25వేల కలప పట్టివేత
దండేపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధి ఉట్ల గ్రామం వద్ద అక్రమంగా కలపను తరలిస్తుండగా తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు నేతృత్వంలోని బృందం పట్టుకుంది. కలప తరలిస్తున్న వ్యక్తి బైకును అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ దాడుల్లో సుమారు 25 వేల రూపాయల విలువైన కలపను స్వాధీనం చేసుకుని, రేంజ్ కార్యాలయానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్