దండేపల్లి: ఫోర్జరీ కేసులో ఒకరి అరెస్టు

55చూసినవారు
దండేపల్లి: ఫోర్జరీ కేసులో ఒకరి అరెస్టు
తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపల్లికి చెందిన వెంబడి సురేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ శుక్రవారం తెలిపారు. కొందరు రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువకు సురేందర్ ధాన్యం కొనుగోలు చేసి ఈ నెల 2న జమ్మికుంట మిల్లుకు తరలించే క్రమంలో ఫామ్ నెంబర్ నెంబర్ 10 లో తహసిల్దార్ సంధ్యారాణి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్