దండేపల్లి: తాళ్లపేట అటవీశాఖ కార్యాలయం ముట్టడి.

0చూసినవారు
దండేపల్లి మండలం తాళ్లపేట అటవీశాఖ కార్యాలయాన్ని గురుజనులు, కుటుంబీకులు ముట్టడించారు. కొట్నాక బొజ్జురావును అటవీశాఖ అధికారులు కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకుని వెళ్లారని, ప్రశ్నించిన అతని భార్య జ్యోతిపై దాడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్