ధర్మరావుపేట బిఆర్ఎస్ ఉపసర్పంచ్ చంద్రమౌళి కాంగ్రెస్ లో చేరిక

0చూసినవారు
ధర్మరావుపేట బిఆర్ఎస్ ఉపసర్పంచ్ చంద్రమౌళి కాంగ్రెస్ లో చేరిక
మంచిర్యాల జిల్లా, ధర్మరావుపేట బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ నక్క చంద్రమౌళి, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. ఈ చేరిక మంచిర్యాల జిల్లాలో రాజకీయ వేడిని పెంచింది. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి గడ్డం శ్రీనివాస్, మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్, చీటి సత్యంరావు, ముత్తె రాజన్న, అంబటిపెల్లి రవీందర్, బొడ్డు కమాలకర్, దమ్మ సునీల్, జాడి ప్రేంసాగర్, నెల్కి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్