మానసిక ఆరోగ్యంపై డాక్టర్ వామన్ కుల్కర్ణి సూచనలు

0చూసినవారు
మానసిక ఆరోగ్యంపై డాక్టర్ వామన్ కుల్కర్ణి సూచనలు
జన్నారం మండలంలోని రోటి గూడ, మల్యాల గ్రామాలలో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ఇన్వెస్టిగేటర్స్ డాక్టర్ వామన్ కుల్కర్ణి ప్రజలకు ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల మానసిక ఆరోగ్య స్థితి, జీవనశైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఈ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్