
ఎయిర్ షో అద్భత విన్యాస్యాలు (వీడియో)
TG: హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు వేదికగా భారతీయ వాయుసేన (IAF) నిర్వహించిన ఎయిర్ షో అద్భుతంగా సాగింది. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శించిన సాహసోపేత విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. రంగు రంగుల పొగలను చిమ్ముతూ.. గగనతలంలో ఫైటర్ జెట్లు, శిక్షణ విమానాలు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




