హాజీపూర్: 11 కె. వి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన లారీ

1చూసినవారు
హాజీపూర్: 11 కె. వి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన లారీ
హాజీపూర్ మండలం రాపల్లి సబ్ స్టేషన్ నుంచి రైస్ మిల్లులకు విద్యుత్ సరఫరా చేస్తున్న 11 కెవి విద్యుత్ వైరు ఉన్న స్తంభాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగిపోయి, వైర్లు జాతీయ రహదారిపై పడటంతో వాహనాల రాకపోకలు సుమారు 20 నిమిషాలు నిలిచిపోయాయి. విద్యుత్ సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన లారీ యజమానిపై విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్