లక్షెట్టిపేటనిరుపేదలందరికీ రెండో విడతలో ఇండ్లు మంజూరు

0చూసినవారు
లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి మాట్లాడుతూ, అర్హులైన నిరుపేద ప్రజలందరికీ రెండో విడతలో తప్పనిసరిగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల 1, 2, 3 వార్డుల్లో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని తక్షణమే పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ గ్రామ సభలను నిర్వహిస్తోందని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్