జన్నారం: రోటిగూడ గీతాశ్రమంలో యజ్ఞ హోమాలు

1చూసినవారు
జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామ గీతాశ్రమంలో గీతా జయంతి సందర్భంగా సోమవారం యజ్ఞ హోమాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు యజ్ఞశాలలో దంపతులతో గీత విజ్ఞాని నిర్వహించడంతో ఆశ్రమం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

ట్యాగ్స్ :