మంచిర్యాలలో ఈ నెల 8న జాబ్ మేళా

956చూసినవారు
మంచిర్యాలలో ఈ నెల 8న జాబ్ మేళా
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 8న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో 100 మహిళా కెరియర్ ఏజెంట్స్ (బీమా సఖి) పోస్టులకు ఖాళీలు ఉన్నాయని, ఈ నెల 8వ తేదీ ఉదయం 10:30 గంటలకు మహిళా అభ్యర్థులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్