లక్షేట్టిపేట: వైభవంగా చండీ హోమం

637చూసినవారు
లక్షేట్టిపేటలో దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ ట్రస్ట్ దుర్గాదేవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు, గీతా పారాయణం నిర్వహించారు. దుర్గామాత మండపం ఆవరణలో వేద పండితులు కొత్తపెళ్లి భరద్వాజ శర్మ, వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో చండీ హోమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్