లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులు కలిసి 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.