లక్షెట్టిపేట: నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

4చూసినవారు
లక్షెట్టిపేట: నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సూచించారు. లక్షెట్టిపేట మండలం మిట్టపల్లిలో గల శ్రీరామ రైస్ మిల్, శివరామకృష్ణ రైస్ మిల్, గుల్లకోటలో గల రైస్ మిల్ లను ఆయన సందర్శించి, రైస్ మిల్లుల నిర్వహకులకు పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, రైతుల ఇబ్బందులను తొలగించాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్